E.G: తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య వర్ధంతి సందర్భంగా BJP నాయకురాలు, రాజమండ్రి MP దగ్గుబాటి పురందీశ్వరి ఘన నివాళులర్పించారు. తన సహజ నటన, విలక్షణమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించిన రేలంగి కళాసేవలు తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
'రేలంగి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు'


