SKLM: ఆమదాలవలస మండలం కలివరం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిర్లంగి ఆరుద్రకు మద్దతుగా కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముద్దాడపేట, కలివరం, పీర్‌సాహెబ్‌పేట గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. మంచం గుర్తుపై ఓటు వేసి ఆరుద్రను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జోరుగా ఎన్నికల ప్రచారం


