ATP: శింగనమల మండల కేంద్రంలోని మెయిన్ బజార్, బీసీ, ఎస్సీ కాలనీల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కూటమి సర్పంచ్ అభ్యర్థి దత్తం చంద్రిక (మంచం గుర్తు), 12 మంది వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. గ్రామంలో సీసీ రోడ్లు, బస్టాండ్, ఆసుపత్రి అభివృద్ధి పనులు, ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారాన్ని వివరించి మద్దతు కోరారు.
ఆంధ్రప్రదేశ్
శింగనమలలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం


