హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ఎమ్మెల్యేను కలిసిన దగ్గుపాటి

ATP: బండి ఆత్మకూరు మండల పంచాయతీ ఎన్నికల సమన్వయకర్తగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రచార వ్యూహాలపై ఇరువురు చర్చించారు.