WGL: సంగెం మండలం కాపుల కనపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గురువారం పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని ఛైర్మన్ చొల్లేటి మాధవరెడ్డి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సహకార సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పీఏసీఎస్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే రేవూరి


