హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యల్లనూరు ఓటర్లకు జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి

ATP: యల్లనూరు మండలంలో తాను దత్తత తీసుకున్న 7 గ్రామాల్లో చదువుకున్న యువతను సర్పంచులుగా బరిలో దించి మార్పు తీసుకురావాలని సంకల్పించినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యల్లనూరు సర్పంచ్ అభ్యర్థి సుహాసిని (కత్తెర గుర్తు), వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గెలిచిన వారు ఏడాదిలోపు పనిచేయకపోతే రాజీనామా చేయిస్తానని హామీ ఇచ్చారు.