హైదరాబాద్: 28°C
తెలంగాణ

నశా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార పోస్టర్‌ ఆవిష్కరణ

ASF: మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన నశా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార పోస్టర్‌ను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత గంజాయి ఇంట్రక్షన్ బారిన పడకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.