E.G: ఉండ్రాజవరం మండలంలో తొలి పంచాయతీ ఏకగ్రీవం నమోదైంది. చిలకపాడు గ్రామ సర్పంచ్‌గా తిరుమళ్ల రామకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్థుల మద్దతుతో ఈ ఎన్నిక ఏకాభిప్రాయంగా ముగిసింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన కూటమి నాయకులకు, మద్దతు తెలిపిన గ్రామ ప్రజలకు నూతన సర్పంచ్ రామకుమారి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉండ్రాజవరంలో తొలి ఏకగ్రీవం


