WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో కొత్త ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం కోసం పల్లె ప్రకృతి వనాన్ని తొలగించవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను కోరారు. గత ప్రభుత్వ హయాంలో పెంచిన మొక్కలను, పచ్చదనాన్ని కాపాడాలని, కార్యాలయ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని సూచించారు.
తెలంగాణ
ప్రకృతి వనం కూల్చొద్దు: నిరంజన్


