ADB: జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ MRPS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. పరీక్షల పేరుతో పేదలను దోచుకుంటున్నారని అన్నారు. విధులకు గైర్హాజరవుతూ ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని విన్నవించారు.
తెలంగాణ
'నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి'


