హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మూడేళ్లయినా హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం'

MNCL: బెల్లంపల్లి పట్టణ BJP అధ్యక్షురాలు ధార కళ్యాణి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ MLA శ్రీదేవి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు గడిచిన ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. పట్టణంలోని శక్తి కేంద్రాలకు ఇన్చార్జిలను నియమించడం జరిగిందన్నారు.