AKP: నర్సీపట్నంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నూతన కార్యాలయ భవనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఐదు సెంట్ల స్థలంలో సభ్యులు సొంత నిధులతో భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యాలయాన్ని గ్రంథాలయంగా తీర్చిదిద్ది, అభివృద్ధిలో పెన్షనర్లు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పద్మావతి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షనర్ల సంఘ భవనం ప్రారంభం


