హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన

NLR: బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో శుక్రవారం కొత్తూరు ఆఫ్ ఇందుకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల చేత ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల నిర్మూలనకు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. విద్యార్థినిలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.