VSP: కూర్మన్నపాలెం సమీపంలోని 2,000 కుటుంబాల నీటి కష్టాలు తీర్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. 101వ వార్డు ఎంవీవీఎంకే పార్క్ అపార్ట్‌మెంట్స్‌కు రూ.88 లక్షలతో నిర్మించనున్న నీటి పైప్‌లైన్ పనులకు శుక్రవారం కార్పొరేటర్ కనకరాజు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
2 వేల కుటుంబాలకు నీటి ఊరట


