హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆళ్లగడ్డలో ఎన్నికలు హింసాత్మకంగా జరిగాయి'

NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హింసాత్మక ఘటనల మధ్య ఎన్నికలు జరిగాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిశోర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అహోబిలంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడి, మహిళలను వాహనాలతో తొక్కించారని ఆయన ఆరోపించారు.