ASF: కాగజ్ నగర్ మండలంలోని నజ్రుల్ నగర్ మార్కెట్ ఏరియాలో మోడరన్ ఫిష్ మార్కెట్ కోసం MLA హరీష్ బాబు శుక్రవారం స్థల పరిశీలన చేశారు. MLA మాట్లాడుతూ.. నజ్రుల్ నగర్ ఏరియాలో 2ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, ఈ స్థలంలో అధునాతన ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, సర్పంచ్ బికాస్ ఘారామీ పాల్గొన్నారు.
తెలంగాణ
మోడరన్ ఫిష్ మార్కెట్ కోసం MLA స్థల పరిశీలన


