హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులపై జనసేన అభ్యర్థి ఆరోపణలు

అన్నమయ్య: సుండుపల్లి మండలం రాయవరంలో ఎన్నికల వివాదం నెలకొంది. తన భార్య ఓటమికి పోలీసుల వ్యవహారశైలే కారణమని జనసేన అభ్యర్థి మచ్చా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జమ్మలమడుగు డీఎస్పీ, సుండుపల్లి సీఐ ఫోన్లలో బెదిరించారని, రూ. 2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు.