హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్టు

GDWL: విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఏమిటని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు వెంకటేశ్, వేణు, వినోద్ ప్రశ్నించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అయిజ పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విద్యాపరంగా వెనుకబడిన అయిజలో మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.