GDWL: ఈ నెల 30న గద్వాలలో నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్‌ను గద్వాల తాలూకా యాదవ సంఘం అధ్యక్షుడు తుమ్మల నరసింహులు యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు ఆహ్వానించారు. ఉత్సవాల వివరాలు తెలియజేస్తూ ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
సదర్ ఉత్సవాలకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఆహ్వానం


