WGL: నర్సంపేట పట్టణంలోని కమలాపురంలో శ్రీ వెంకటేశ్వర రైతు సంఘం ఎఫ్పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ప్రారంభించారు. రైతులు దళారుల ప్రమేయం లేకుండా మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న, పట్టణ అధ్యక్షుడు వంశీ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం'


