NGKL: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం డిసెంబర్ 2 వరకు పొడిగించినట్లు వంగూర్ మండల ఎంఈవో కొండల్ రెడ్డి తెలిపారు. రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్ సైబర్ ఖజానా ద్వారా ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు


