హైదరాబాద్: 28°C
తెలంగాణ

రుద్రమదేవికి ఘన నివాళులు

NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వీరనారి రుద్రమదేవి 737వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ప్రశాంత్ గౌడ్, బట్టే గజేందర్, కాసుల శ్రీనివాస్, అమంద్ వెంకటేష్, వడ్ల నరేష్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.