HYD: ప్రజల భాగస్వామ్యంతోనే 'నషా ముక్త్ భారత్' సాధ్యమని BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తి రెడ్డి అన్నారు. గురువారం రెండో రోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన నషా ముక్త్ భారత్ పాదయాత్రలో పాల్గొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'డ్రగ్ ఫ్రీ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'


