హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ​బ్యాంకర్లపై ఎంపీ ఆగ్రహం

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశానికి ఎంపీ రఘునందన్‌ రావు హాజరయ్యారు. నాలుగు క్వార్టర్ల బైండింగ్‌ బుక్స్‌ తెప్పించి లెక్కలు తేలుస్తానన్నారు. వంద శాతం టార్గెట్‌ పూర్తయిందంటున్నా, లబ్ధిదారుల జాబితా ఎందుకివ్వడం లేదని నిలదీశారు. రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.