హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

6 వార్డుల్లోనే వైసీపీ పోటీ

KDP: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లెలో వైసీపీ మద్దతుదారుల నామినేషన్‌లు తిరస్కరణపై జమ్మలమడుగు ఆర్డీఓకు అప్పీల్ చేశారు. విచారణ అనంతరం 2 సర్పంచ్, 11 వార్డుల అప్పీళ్లను తిరస్కరించగా, 3 వార్డుల అప్పీళ్లను ఆమోదించారు. దీంతో ఆరు వార్డుల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు.