NRML: టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభల పోస్టర్‌ను భైంసాలోని ఐబీలో స్థానిక జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించారు. డిసెంబర్ 1న నిర్మల్ పట్టణంలోని ఆర్.కె ఫంక్షన్ హాలులో జరగనున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు ప్రమోద్ రెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్తుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తోందన్నారు.
తెలంగాణ
జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ


