W.G: తణుకు మండలం దువ్వ, మండపాక గ్రామాల్లో ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా SP ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం DSP ఆధ్వర్యంలో తణుకు రూరల్ CI డి. వెంకటేశ్వరరావు, తణుకు రూరల్ SI ఎన్. శ్రీనివాసరావుతో పాటు ఇరగవరం, అత్తిలి, తణుకు టౌన్, ట్రాఫిక్ SI లు స్టాఫ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


