హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శ్రీకారం

NZB: చంద్రాయన్ పల్లిలో VB-G RAMG పథకం కింద రూఫ్‌టాప్, కమ్యూనిటీ సోక్‌పిట్లు, పశువుల నీటి తొట్టెలు, మహిళా సంఘాల మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ అరేటి రఘు తెలిపారు. MPDO అనంతరావు ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MPO పోశెట్టి, EC సాగర్, ఉపసర్పంచ్ సంజీవ్ గౌడ్, గ్రామస్థులు, సిబ్బంది పాల్గొన్నారు.