హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అయ్యప్ప భక్తుడిని అవమానించిన ఉపాధ్యాయురాలు

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు అయ్యప్ప మాల ధరించిన విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ వేషం ఏంటి...? నిన్ను ఊరికించుకుంటూ కొడతా అంటూ... అవమానించాడు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు పాఠశాలకు చేరుకొని సదరు ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.