హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో రోజు డ్రోన్ అవగాహన సదస్సు

W.G: ఆకివీడులోని సీఎం హైస్కూల్ గ్రౌండ్‌లో శుక్రవరం భారత్ డ్రోన్ స్కిల్ మిషన్ వర్క్ షాప్ 2వ రోజు సాగింది. విజ్ఞాన్ హై‌స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు డ్రోన్ అవేర్నెస్ వర్క్ షాప్‌లో డ్రోన్ గూర్చి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. భారత్ డ్రోన్ స్కిల్ మిషన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్, ఉమా మహేశ్వరరావు సత్యనారాయణమూర్తి ఉన్నారు.