KMM: సర్దార్ పటేల్ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఖేలో ఇండియా ఏర్పాట్లపై కమిషనర్ ఆరా..!


