MNCL: దండేపల్లి మండల కేంద్రంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మండలంలోని కర్ణం పేట కస్తూరిబా బాలికల పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులు నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జడ్పీ బాలుర పాఠశాలలను కూడా ఆయన తనిఖీ చేశారు.
తెలంగాణ
దండేపల్లిలో కలెక్టర్ పర్యటన


