హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRSలో తెలంగాణ ఉద్యమ నాయకుల చేరిక

PDPL: గోదావరిఖని తిలక్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ నివాసంలో శుక్రవారం చేరికల కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఉద్యమ నాయకులు తోడేటి శంకర్ గౌడ్, స్వరూప, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకుడు మద్దెల శ్రీనివాస్, తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి చందర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.