హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి.. 9 మంది అరెస్ట్

PDPL: గోదావరిఖని-2 టౌన్ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో నార్కోటిక్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 9 మందిని శుక్రవారం అరెస్ట్ చేసి, రూ.34,110 నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాద్‌రావు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.