KMM: జిల్లాలోని తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి 86 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ నిధుల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. దరఖాస్తుల పరిశీలన, చెక్కుల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు.
తెలంగాణ
86 మందికి CMRF చెక్కుల పంపిణీ


