హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

RR: షాద్‌నగర్ చౌరస్తాలో సిలిండర్ల లారీ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెంజర్ల గ్రామానికి చెందిన నర్సింహులు మృతి చెందారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చౌరస్తాను విస్తరించాలని ఉద్యమ నాయకుడు ఆర్ఎన్ రాము డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.