SRD: వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని BKMU ఆధ్వర్యంలో కలెక్టర్ AO సదానందంకు వినతిపత్రం అందజేశారు. VB-G RAM G రద్దుచేసి MGNREGA పునరుద్ధరించాలని, 200 రోజులు పని కల్పించి రోజుకు రూ.700 కూలీ ఇవ్వాలని, ప్రమాద మరణాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, 55 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.5,000 పెన్షన్, ఇందిరమ్మ భరోసా కింద రూ.12,000, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
తెలంగాణ
సమస్యల పరిష్కారం కోసం BKMU వినతి


