హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో ప్రభుత్వం విఫలం

SDPT: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి విమర్శించారు. శుక్రవారం వర్గల్‌లో ధాన్యం రాశులను పరిశీలించి, దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జయభారతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.