NTR: తాళ్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసం, నాయకుల అంకితభావమే విజయానికి పునాదులని అన్నారు. డబ్బుతో ప్రజల నమ్మకాన్ని కొనలేరని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టీడీపీ ప్రచారానికి విశేష స్పందన


