హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయవాదికి మూడేళ్ల జైలు శిక్ష

NLG: మొదటి భార్య ఉండగానే రహస్యంగా రెండో వివాహం చేసుకున్న భువనగిరికి చెందిన న్యాయవాదికి నాంపల్లి కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు భార్యలతో చెరో మూడు రోజులు గడపాలంటూ మొదటి భార్యను వేధించినట్లు నిర్ధారించింది. ఈ చర్యలను మానసిక క్రూరత్వంగా పరిగణించి రూ.100 జరిమానా విధించింది.