SS: జిల్లాలో మొత్తం 114 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 58 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 54 చోట్ల, జనసేన మద్దతుదారుడు ఒకచోట, బీజేపీ మద్దతుదారులు 3 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 50 పంచాయతీల్లో, ఇతరులు 5 పంచాయతీల్లో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
58 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం


