హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భద్రకాళి ఆలయానికి తరలివచ్చిన భక్తులు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన నగరంలోని భద్రకాళి ఆలయానికి ఈరోజు భక్తులు తరలివచ్చారు. నేడు కార్తీక మాసం శుక్రవారం కావడంతో అధికసంఖ్యలో భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. పలువురు భక్తులు ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయం మొత్తం కోలాహలం నెలకొంది.