PDPL: ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో డిసెంబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు హాజరై పారదర్శకంగా జరిగే లెక్కింపును పరిశీలించాలని కోరారు.
తెలంగాణ
డిసెంబర్ 1న ఓదెల ఆలయంలో హుండీ లెక్కింపు


