హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడి ఆచూకీ తెలిస్తే చెప్పండి

నల్లగొండ పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన జగన్నాథం బన్నీ (16) ఈ నెల 26న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి కోసం గాలిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ సైదులు 8712577228 లేదా పోలీస్ స్టేషన్ 8712667670కు సమాచారం అందించాలని కోరారు.