MLG: గిరిజన మహిళలు తయారుచేసే వెదురు హస్తకళలకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించి మార్కెట్‌తో అనుసంధానం చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. శ్రీ సమ్మక్క సారలమ్మ మహిళాశక్తి సంఘాల సభ్యులతో మేడారంలో ముఖాముఖి నిర్వహించి ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలకు నెలపాటు ప్రత్యేక శిక్షణఇచ్చి, అనంతరం మేడారంలో విక్రయకేంద్రం ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
గిరిజన మహిళలకు స్వయం ఉపాధి ప్రోత్సాహం: ఐటీడీఏ పీవో


