NGKL: సీఎం రేవంత్ రెడ్డికి మాట ఇచ్చి తప్పడం అలవాటైందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. 6 నెలల క్రితం అచ్చంపేటకు వచ్చి 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ పంప్ సెట్ ఇస్తానని అన్నాడు. ఇవ్వకుంటే జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేస్తానని అన్నాడు. మరి 6 నెలలు దాటినా సోలార్ పంప్ సెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: సీఎంకు మాట తప్పడం అలవాటే: మాజీ ఎమ్మెల్యే


