NTR: మాగల్లు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కొమ్మినేని సుధారాణి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా కుమ్మినేని రవిశంకర్ మాట్లాడుతూ, గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. గ్రామంలో అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని, సర్పంచ్ అభ్యర్థిగా సుధారాణిని గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాగల్లు సర్పంచ్ బరిలో సుధారాణి


