SDPT: ఈ నెల 29న ఎస్సై పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. సిద్దిపేట నుంచి సంగారెడ్డికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు డీలక్స్ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణానికి కూడా సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
సిద్దిపేట నుంచి సంగారెడ్డికి ప్రత్యేక బస్సు


