TPT: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ కనులపండువగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య లక్ష బిల్వ పత్రాలతో కపిలేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చారు. ఈ విశేష సేవను తిలకించేందుకు స్థానిక భక్తులతో పాటు యాత్రికులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన


