JN: పాలకుర్తి మండల కేంద్రంలో అమలవుతున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పథకం అమలు తీరు, లబ్ధిదారుల వివరాలు, అర్హుల గుర్తింపు, నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని పరిశీలించిన కలెక్టర్


